Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఈజిప్ట్‌లోని పోర్ట్‌సెడ్‌లో మిన్నంటిన నిరసనలు
AA

ఈజిప్ట్‌లోని పోర్ట్‌సెడ్‌లో నిరసనలు మిన్నంటాయి. నిన్న సాకర్ మ్యాచ్‌లో అభిమానుల ఘర్షణ నేపథ్యంలో రెండు క్లబ్‌లు పోటాపోటీగా బంద్‌కు పిలుపునిచ్చాయి. గురువారం స్టేడియంలో జరిగిన ఘర్షణలో 74 మంది మృత్యువాత పడగా, మరో వెయ్యిమంది గాయపడ్డారు. అయితే ఒక క్లబ్‌పై మరోక్లబ్‌ ఆరోపణలు గుప్పిస్తూ నిరసనలకు దిగాయి. అయితే క్రీడాభిమానులు స్టేడియంలో రక్తపాతం సృష్టించడం సరైంది కాదని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published Date : Friday, 3/2/2012 4:09 PM IST
Related Articles
Gallery