ఐరోపాను ముంచుతున్న మంచు
.jpg)
* ప్రపంచంతో తెగిన సంబంధాలు
ఐరోపాను మంచు ముంచెత్తుతోంది. లండన్ సహా ప్రధాన దేశాల్లో రోడ్డు, రైలు మార్గాలు పూర్తిగా మూతబడ్డాయి. హిమోత్పం ధాటికి విమాన సర్వీసుల్ని రద్దు చేస్తున్నారు. నాన్‌స్టాప్‌గా మంచు కురుస్తుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు అక్కడి అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే.. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Published Date : Monday, 6/2/2012 11:22 AM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |