సిరియాలో ముదురుతున్న అంతర్యుద్ధం
.jpg)
* నిరసనకారులపై సైన్యం దాడులు, 37 మంది మృతి
* సిరియాలో రాయబార కార్యాలయాన్ని మూసేసిన అమెరికా
సిరియాలో అంతర్యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. అధ్యక్షుడు దిగిపోవాలంటూ నిరసనకారులు సిరియాలో అందోళన ఉధృతంచేశారు. అయితే నిరసనకారులపై సైన్యం దాడులకు దిగడంతో తాజాగా 37మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. సిరియా ప్రభుత్వంపై దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చేందుకై తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసివేసింది.
సిరియా రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కు రావాల్సిందిగా ఆదేశించింది. సిరియా అంతర్యుధ్ధానికి ముగింపు పలకాల్సిన బాధ్యత అధ్యక్షుడిపైనే ఉందని, తక్షణం అసద్ తన పదవికి రాజీనామా చేయాలని అమెరికా విదేశాంగ శాఖామంత్రి హిల్లరీ క్లింటర్ హెచ్చరించారు.
Published Date : Tuesday, 7/2/2012 10:49 AM IST

Click Here to View/Post Comments (4)
| Brysen :
TaTuSpartan :
rjbduyvz :
Wd6hpD frcybjowuzyu
Suzett :
We could\'ve done with that isnhgit early on.
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |