Top

జాబ్స్ & ఎడ్యూకేషన్ - Page 2

రైల్వేలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటాలో భర్తీ

3 Dec 2020 5:24 AM GMT
పదోతరగతి/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడల్లో జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో ఆడి ఉన్న వారు అర్హులు.

ఫోన్‌పేలో ఉద్యోగాలు.. ప్రాంతాల వారీగా ఖాళీలు

26 Nov 2020 6:36 AM GMT
నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్..

ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు.. జీతం రూ.24,000

24 Nov 2020 5:10 AM GMT
ఇంజనీరింగ్‌లో డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పదిపాసైన వారికి ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు..

23 Nov 2020 6:44 AM GMT
కుక్, స్టీవార్డ్ తదితర పోస్టులు ఉన్నాయి.

ఎస్‌బీఐలో అప్రెంటిస్ పోస్టులు.. 8500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

20 Nov 2020 9:35 AM GMT
అర్హత, అనుభవం ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయి.

సింగరేణి కాలరీస్‌ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ

19 Nov 2020 5:28 AM GMT
వీటిలో టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర పోస్టులు ఉన్నాయి

ఎస్‌బీఐలో 2 వేల ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు.. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారికీ అవకాశం..

18 Nov 2020 5:03 AM GMT
ప్రిలిమ్స్, మెయిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది.

ఏపీఎస్ఎస్‌డీసీలో ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలు..

17 Nov 2020 10:22 AM GMT
ఈ నోటిఫికేషన్ ద్వారా టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.

రైల్వేలో ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఎంపిక

16 Nov 2020 6:42 AM GMT
అభ్యర్థులను అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పదవతరగతి పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్.. అప్లైకి ఆఖరు..

13 Nov 2020 4:58 AM GMT
విద్యార్థినులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు.

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ అర్హతలు

7 Nov 2020 4:26 AM GMT
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న ఏఆర్‌టీ సెంటర్లలో..

8వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్.. అప్లైకి ఆఖరు..

31 Oct 2020 4:27 AM GMT
ప్రస్తుతం 8వ తరగతి చదివే విద్యార్ధులు దీనికి అర్హులని..

ఇస్రోలో ఉద్యోగాలు.. వేతనం రూ. 56,100 నుండి 1,77,500

29 Oct 2020 5:42 AM GMT
ఆన్‌లైన్ దరఖాస్తును నింపేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన వివరాలు

ఈసీఐఎల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

28 Oct 2020 5:19 AM GMT
వేతనం: టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.23,000, లైజన్ ఆఫీసర్‌కు రూ.75,000.

డిగ్రీ అర్హతతో 'ఎల్‌పీఓ' ఉద్యోగాలు.. రేపే అప్లైకి ఆఖరు

27 Oct 2020 8:31 AM GMT
ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు

ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. రేపే అప్లైకి ఆఖరు తేదీ..

19 Oct 2020 5:10 AM GMT
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 6న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 20.

కార్పొరేట్ సంస్థల్లో సాప్ట్‌వేర్ ఉద్యోగాలు.. నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ప్రకటన.. రేపే లాస్ట్ డేట్

16 Oct 2020 5:06 AM GMT
అభ్యర్థులకు పరీక్షలో వచ్చిన స్కోర్‌కు రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది.

విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో ఐదు కొత్త కోర్సులు..

15 Oct 2020 6:42 AM GMT
పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా ఐదు డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతించింది.

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్

12 Oct 2020 4:24 AM GMT
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తికి..

డిగ్రీ, డిప్లొమా అర్హతలతో డీఆర్‌డీవోలో ఉద్యోగాలు..

10 Oct 2020 4:35 AM GMT
కరోనా కారణంగా ఇంటర్వ్యూ నిర్వహించట్లేదు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

నిరుద్యోగులకు శుభవార్త.. అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగాల్లో 93,500 ఉద్యోగాలు..

9 Oct 2020 4:44 AM GMT
ఫార్మా రంగం అనలిటిక్స్ ఉద్యోగాల నిష్పత్తిలో 16.3 శాతానికి పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే మొత్తం 3.9 శాతం పెరిగింది.

ఇస్రోలో ఉద్యోగాలు.. పదవతరగతి, ఇంజనీర్ అభ్యర్థులు దరఖాస్తు

7 Oct 2020 5:05 AM GMT
ఇస్రో రిక్రూట్మెంట్ 2020 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15 అక్టోబర్ 2020.

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

6 Oct 2020 11:50 AM GMT
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది కరోనా ప్రభావం ఉన్నా.. ఎలాంటి ఇబ్బందులు...

పదవతరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. 5905 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

6 Oct 2020 4:25 AM GMT
రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు..

డిగ్రీ విద్యార్ధులకు నెలకు రూ.5,000 ఫెలోషిప్.. అప్లై చేసుకోండిలా..

5 Oct 2020 4:47 AM GMT
జాతీయ స్థాయిలో నిర్వహించే ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

ఆర్మీ స్కూల్లో ఉద్యోగాలు.. 8000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

2 Oct 2020 4:24 AM GMT
దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబరు 20. ఈ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ నవంబరు 21,22 తేదీల్లో ఉంటుంది.

డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హతలతో 'పీఎన్‌బీ'లో ఉద్యోగాలు.. పొడిగించిన దరఖాస్తు గడువు

1 Oct 2020 5:27 AM GMT
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

హెచ్‌పీసిఎల్‌లో ఉద్యోగాలు.. పదోతరగతి, డిగ్రీ అర్హతలు

30 Sep 2020 4:49 AM GMT
పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా

కేంద్ర ఐటీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. జీతం నెలకు 60,000

29 Sep 2020 5:30 AM GMT
ఇవి మూడేళ్లలోపు కాంట్రాక్ట్ పోస్టులు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.60,000 స్టైఫండ్ లభిస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు..

28 Sep 2020 5:11 AM GMT
దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద/రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా ఎంపిక

21 Sep 2020 10:57 AM GMT
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) హైదరాబాద్ 17 టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నవంబర్ 1న టీజీసెట్..

11 Sep 2020 11:48 AM GMT
గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశం కోసం నిర్వహించే టీజీసెట్ పరీక్ష తేదీని కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.

తెలంగాణాలో ఎంసెట్ ఇంజనీరింగ్‌ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు

9 Sep 2020 4:05 AM GMT
తెలంగాణా ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభమైంది. ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3...

నిరుద్యోగులు అలర్ట్: 1.40 లక్షల పోస్టుల భర్తీకి సిద్దమవుతున్న రైల్వేశాఖ

5 Sep 2020 3:45 PM GMT
నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. గతంలో లక్ష 40వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే శాఖ

'మ‌ను' లో రెగ్యులర్ కోర్సుల కోసం ప్రవేశ పరీక్షలు.. నేడే చివరి తేది

24 Aug 2020 1:32 AM GMT
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం (మ‌ను) లో రెగ్యులర్ కోర్సుల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.