Indian Navy Sailor Recruitment 2022: పదవతరగతి అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. జీతం రూ.21,700 నుంచి..

Indian Navy Sailor Recruitment 2022: పదవతరగతి అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. జీతం రూ.21,700 నుంచి..
Indian Navy Sailor Recruitment 2022: ఇండియన్ నేవీ సెయిలర్ రిక్రూట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.

Indian Navy Sailor Recruitment 2022: పదవతరగతి అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. జీతం రూ.21,700 నుంచి..Indian Navy 300 Sailor Jobs: ఇండియన్ నేవీ సెయిలర్ రిక్రూట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300 పోస్టులను భర్తీ చేయనుంది. ఇండియన్ నేవీ ఏప్రిల్ 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్ధుల నుంచి సెయిలర్ మెట్రిక్ రిక్రూట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్ పాసైన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://www.joinindiannavy.gov.in/en వెబ్‌సైట్ చూడొచ్చు.

ముఖ్య సమాచారం..

అర్హత్: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 2002 ఏప్రిల్ 01 నుంచి 2005 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి.

జీతం: శిక్షణ కాలంలో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్ధులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

శిక్షణ వ్యవధి: 12 వారాలు

కోర్సు ప్రారంభం: ఏప్రిల్ 2022

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులు ప్రారంభం; అక్టోబరు 29, 2021

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 02,2021

వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/en

Tags

Read MoreRead Less
Next Story