TCS: కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలకు టీసీఎస్ లో ఉద్యోగాలు..

TCS: కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలకు టీసీఎస్ లో ఉద్యోగాలు..
TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) టెక్ హైరింగ్ ద్వారా ఐటీ రంగంలో రెండు సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న మహిళా ప్రొఫెషనల్స్ ను తీసుకోనుంది.

TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) టెక్ హైరింగ్ ద్వారా ఐటీ రంగంలో రెండు సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న మహిళా ప్రొఫెషనల్స్ ను తీసుకోనుంది. ఆసక్తి అనుభవం ఉన్న మహిళా అభ్యర్దులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. TCS బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI), TCS కమ్యూనికేషన్స్, మీడియా, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (CMI) విభిన్న కెరీర్ అవకాశాలు ఉన్న మహిళా నిపుణులను నియమించుకోనుంది.

మొత్తం పోస్టులు 42.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఆఖరు తేదీ.. 23 ఏప్రిల్ 2022

అర్హత :

కనీసం 2 సంవత్సరాల సంబంధిత IT అనుభవం ఉన్న మహిళలు అర్హులు.

వ్యక్తిగత కారణాల కెరీర్ లో గ్యాప్ తీసుకున్న మహిళా నిపుణులు అర్హులుగా పరిగణించబడతారు.

దరఖాస్తు చేసేటప్పుడు కెరీర్ విరామం సంబంధిత కారణాల వ్యవధిని హైలైట్ చేయడం తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ:

ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు https://ibegin.tcs.com/iBegin/register ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story