Top

తాజా వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్ష ఓట్ల టార్గెట్‌ పెట్టుకున్న టీఆర్‌ఎస్‌

5 March 2021 4:15 PM GMT
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కొన్నిరోజులే మిగిలి ఉంది. ఈ లోపు తమ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్‌ఎస్

విద్యార్థుల కోసం పుస్తకం రాసిన మోదీ.. !

5 March 2021 3:30 PM GMT
2018లో రాసిన ఈ పుస్తకం తాజా సంచిక ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని ప్రచురణ సంస్థ రాండమ్ బుక్ హౌస్ ప్రకటించింది.

వేడుకలో విషాదం.. అప్పగింతలే ఆమెకు ఆఖరి క్షణాలు..!

5 March 2021 2:50 PM GMT
మురళి సాహూ, మేనకా దంపతుల కుమార్తె గుప్తేశ్వరి సాహూకు రోసీ టెంటులు గ్రామానికి చెందిన బిసికేసన్ ప్రధాన్‌ అనే యువకుడితో గురువారం రాత్రి వివాహం జరగింది.

'శ్రీకారం'.. ట్రైలర్ వచ్చేసింది‌..!

5 March 2021 2:27 PM GMT
కొద్దిసేపటి క్రితమే యంగ్ హీరోలు నితిన్‌, నాని, వరుణ్‌ తేజ్‌ చేతుల మీదిగాచిత్ర ట్రైలర్ విడుదలైంది. రెండు నిమిషాల 10 సెకండ్స్ ఉన్న చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

అమరావతి పోయింది... స్టీల్‌ ప్లాంట్‌ పోయింది... పోర్టులు కూడా పోతాయి: చంద్రబాబు

5 March 2021 2:00 PM GMT
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారంలో ఏ2 అడ్డంగా దొరికిపోయారని చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖలో రౌడీయిజం చేస్తూ... భూకబ్జాల కోసం ఆఫీసులు పెడతారా...? అని ప్రశ్నించారు.

పొలిటికల్ ఎంట్రీ పై గంగూలీ క్లారిటీ..!

5 March 2021 1:25 PM GMT
రాజకీయాల్లోకి వెళ్తారా అని ప్రశ్నించగా.. తాను ఓ క్రీడాకారుడినని.. క్రీడలకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగండని బదులిచ్చాడు. అందరూ అన్ని పాత్రలు చేయలేరంటూ చెప్పారు.

బాసర అమ్మవారిని దర్శించుకున్న సినీనటుడు బాలకృష్ణ కుటుంబసభ్యులు

5 March 2021 1:00 PM GMT
ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.

చిన్నారి పాటకి చంద్రబాబు ఫిదా.. !

5 March 2021 12:30 PM GMT
తెలుగుభాష గొప్పదనాన్ని వివరిస్తూ ఎంతో శ్రావ్యంగా పాడిన చిన్నారిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అభినందనల వర్షం కురిపించారు.

కేరళ గోల్డ్ స్కామ్‌లో సంచలన మలుపు..!

5 March 2021 12:00 PM GMT
కేరళ గోల్డ్ స్కామ్‌లో సంచలన మలుపు తిరిగింది. ఈ కుంభకోణంలో సీఎం పినరయి విజయన్‌కు సంబంధం ఉందంటూ నిందితురాలు స్వప్న సురేశ్‌ బాంబు పేల్చింది

కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం...!

5 March 2021 11:30 AM GMT
కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వానికి క్రెడిట్‌ దక్కుతుందనే అక్కసుతోనే రాష్ట్రానికి ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

వైసీపీ నేతలకి.. కర్మాగారానికి.. కారాగారానికి తేడా తెలియదు.. ఇక ప్రజలకు ఏం సహాయం చేస్తారు: బాలకృష్ణ

5 March 2021 11:00 AM GMT
మున్సిపల్ ఎన్నికల్లో అధికార బలంతో అభ్యర్థులను వైసీపీ బెదిరించి.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు.

నాపై పెట్టిన కేసుల అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తా : ఎంపీ రఘురామ

5 March 2021 10:30 AM GMT
పోలీసులు తనపై పెట్టిన కేసుల అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.

80 ఏళ్ళు పై బడిన వారికి నో టికెట్.. 291 మంది అభ్యర్ధుల జాబితా రిలీజ్‌ చేసిన మమతా బెనర్జీ..!

5 March 2021 10:08 AM GMT
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ... తమ పార్టీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 291 మంది అభ్యర్ధుల జాబితా రిలీజ్‌ చేశారామె.

bajaj platina: కొత్త బజాజ్ ప్లాటినా.. అతి తక్కువ ధరలో.. అందరికీ అందుబాటులో

5 March 2021 9:31 AM GMT
bajaj platina: అత్యుత్తమ ద్విచక్రవాహనాలను విడుదల చేసే బజాజ్ సంస్థ తాజాగా 2021 వర్షన్ ప్లాటినా 100ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.

నలుగురితో లవ్.. లక్కీ డ్రాలో ఒక్కరితో పెళ్లి.. !

5 March 2021 9:16 AM GMT
క్కడ ఓ నాలుగు రోజుల తర్వాత చివరికి లక్కీ డ్రాలో గెలిచిన విజేతకి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేశారు. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చో

పవన్ లుక్ లీక్.. ఖుషిలో ఫ్యాన్స్..!

5 March 2021 8:50 AM GMT
పవన్‌‌కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే... సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ , మాటలు అందిస్తున్నారు.

AP Girl Suicide: పెళ్లిపీటలు ఎక్కాల్సిన రోజే ప్రాణాలు తీసుకుంది..

5 March 2021 8:45 AM GMT
AP Girl Suicide: పెళ్లి చేసుకుంటానన్న యువకుడు ప్లేటు ఫిరాయించేసరికి మనస్థాపంతో తల్లడిల్లి పోయింది.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్‌లో సగం జనాభాకు కరోనా వచ్చిపోయింది!.. సర్వేలో సంచలన విషయాలు

5 March 2021 7:36 AM GMT
హైదరాబాద్‌లో ఉంటున్న సగం మంది కరోనా బారిన పడ్డారని సర్వేలో తేలింది. వీరిలో చాలా మందికి కరోనా వచ్చినట్టు కూడా తెలీదు.

Railway Job cheating: రైల్వేలో ఉద్యోగం.. రూ.5 లక్షలిస్తే ఖాయం: ముఠా గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

5 March 2021 7:04 AM GMT
Railway Job cheating: బాగా చదువుకున్న వ్యక్తులే ఈ మోసాలకు పాల్పడేది. ఉత్తరప్రదేశ్‌కు సర్వేష్ సాహూ అలియాస్ అశోక్ కుమార్ సింగ్ ఎంబీఏ చదివాడు. విజయవాడకు చెందిన అబ్దుల్ మాజిద్ అలియాస్ శ్రీనివాస్ (26), మిశ్ర (దిల్లీ), దినేష్ (కోల్‌కతా) తో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు.

మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీ అరికట్టేందుకు SEC ప్రత్యేక దృష్టి

5 March 2021 7:00 AM GMT
మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీని అరికట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది.

కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్‌.. లెఫ్టినెంట్‌ జనరల్‌ సహా 11 మంది మృతి

5 March 2021 6:33 AM GMT
మంచు, దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

తాకితే బంగారం ఇనుము అవుతుందని సినీపక్కీలో మోసం

5 March 2021 5:30 AM GMT
ఇంట్లో బంగారం నిల్వలు ఉన్నాయంటూ..ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నకిలీ బంగారం బిస్కెట్లు తీసి.. వాటిని ఓ ముటలో పెడతారు.

PayPal Notification: 'పేపాల్‌'లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన..

5 March 2021 5:06 AM GMT
PayPal Notification: డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ కొత్తగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపింది

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

5 March 2021 5:00 AM GMT
ప్రతిరోజు శివపార్వతుల రుద్రహోమాలతోపాటు.. పురవీధుల్లో వివిధ వాహన సేవలతో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ అంశంపై రగడ

5 March 2021 4:30 AM GMT
ఈ ఫ్యాక్టరీకి అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో అధికార టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీలో ABCD పాలనంటూ చంద్రబాబు విమర్శలు

5 March 2021 4:07 AM GMT
జగన్‌రెడ్డి కొత్తగా ఏబీసీడీ పాలన తెచ్చారంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు

షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారు : చంద్రబాబు

5 March 2021 3:30 AM GMT
జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

తమిళనాడు రాజకీయాలు.. విజయకాంత్ ఆరోగ్యం పట్ల కార్యకర్తలు ఆందోళన

5 March 2021 3:00 AM GMT
డీఎండీకే అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు విజయకాంత్‌ ఆరోగ్యం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ సెగలు!

5 March 2021 2:30 AM GMT
అధికార విపక్షాల విమర్శలు..ఆరోపణలు.. ప్రత్యారోపణలు..సవాళ్లతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. రాజకీయ సెగలను అమాంతం పెంచేసింది.

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

5 March 2021 1:57 AM GMT
దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

కరోనా నిబంధనలు గాలికి వదిలేసిన జనం

5 March 2021 1:51 AM GMT
మాస్క్ లేకుండా బయట తిరగడం.. భౌతిక దూరం పాటించకపోవడం చాలా ప్రమాదకరమంటున్నారు తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీలో రాష్ట్రవ్యాప్త బంద్

5 March 2021 1:36 AM GMT
విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. టీడీపీ, వామపక్షాలుబంద్‌కు మద్దతు తెలిపాయి.

శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

5 March 2021 1:14 AM GMT
పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికిగుడ్ న్యూస్.. హైదరాబాద్ మార్కెట్‌లో పసిడి ధర కాస్త తగ్గింది

హైదరాబాద్‌లో అక్రమనిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం.. !

4 March 2021 4:15 PM GMT
హైదరాబాద్‌లో అక్రమనిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిపై అధికారుల నియంత్రణ కొరవడిందంటూ సీరియస్‌ అయింది.

'సినిమా చూశాక మాట్లాడుకుందాం'... రామజోగయ్య శాస్త్రి కౌంటర్..!

4 March 2021 3:30 PM GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్‌‌సాబ్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు