Home > తాజా వార్తలు
తాజా వార్తలు - Page 2
తమన్నా, కోహ్లీకి హైకోర్టు నోటీసులు!
27 Jan 2021 9:31 AM GMTగ్లామర్ బ్యూటీ తమన్నా భాటియా, టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ వివాదంలో కేరళ హైకోర్టు వీరికి నోటీసులు జారీ చేసింది.
ఫిబ్రవరి 1 నుంచి కాలేజీకి.. కొత్త రూల్..
27 Jan 2021 9:28 AM GMTఒకరోజు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు బోధిస్తే, మరుసటి రోజు రెండవ సంవత్సరం
ఆస్కార్ బరిలో 'ఆకాశమే నీ హద్దురా'..
27 Jan 2021 8:58 AM GMTసూర్య కీలక పాత్ర పోషించగా, అపర్ణా బాలమురళి, పరేశ్ రావల్ మరి కొన్ని ప్రధాన పాత్రల్లో నటించారు.
18 ఏళ్ళు పాకిస్తాన్ జైల్లో భారతీయ మహిళ!
27 Jan 2021 8:56 AM GMT18 ఏళ్ల పాటు ఓ భారతీయ మహిళ పాకిస్తాన్ జైల్లో జీవితాన్ని గడిపింది. చివరకు ఔరంగబాద్ పోలీసుల ప్రయత్నంతో పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైంది.
ఫేస్బుక్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్!
27 Jan 2021 8:07 AM GMT53 కోట్ల మంది యూజర్ల ఫోన్ నంబర్లు బహిర్గతమయ్యాయి.
అధికారులకు పరోక్ష హెచ్చరికలు చేసిన నిమ్మగడ్డ
27 Jan 2021 7:52 AM GMTప్లాన్-బీ అంటూ కేంద్ర బలగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు నిమ్మగడ్డ.
బ్రేకింగ్.. డీజీపీ గౌతమ్‌సవాంగ్ కోర్టుకు రావాలంటూ హైకోర్టు ఆదేశాలు
27 Jan 2021 7:42 AM GMTమధ్యాహ్నం విచారిస్తాం.. హాజరుకావాలన్న న్యాయస్థానం
బీచ్ ఒడ్డున బ్యూటీ.. 'నాంచాక్' చేస్తున్న అదాశర్మ..
27 Jan 2021 7:34 AM GMTసముద్రం ఒడ్డున ఎగసి పడే అలల మధ్య వైట్ డ్రస్‌లో మెరిసి పోతూ..
కలెక్టర్లు, అధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
27 Jan 2021 7:33 AM GMTఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతం సవాంగ్, పలు శాఖల ముఖ్యకార్యదర్శలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పాత స్వెట్టర్స్తో పనికొచ్చే మిటెన్స్.. ఒక్క రోజులో సెలబ్రెటీ అయిన స్కూల్ టీచర్
27 Jan 2021 7:03 AM GMTరోనా సీజన్లో ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసులు చెబుతూ బిజీగా ఉంటూనే జెన్నిఫర్‌కు ఖాళీ సమయంలో మిటెన్స్ తయారుచేసేవారు.
నాలుగేళ్ల తర్వాత నేడు విడుదల కానున్న శశికళ
27 Jan 2021 7:00 AM GMTజైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్రకళగం పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదిక విడుదల
27 Jan 2021 6:43 AM GMT7.5శాతం ఫిట్‌మెంట్‌ను బిశ్వాల్ కమిటీ సిఫార్సు చేసింది. మరోవైపు పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని కూడా రికమెండ్ చేసింది.
ఏపీలో దారుణం.. రామతీర్థం ఆశ్రమంలో అచ్చుతానంద స్వామి హత్య
27 Jan 2021 6:09 AM GMTశివాలయంలో 40 సంవత్సరాలుగా స్వామిజీ పూజలు చేస్తున్నారు.
మార్కెట్లోకి వచ్చిన మరో కారు.. ఆరు వేరియంట్లలో 'టాటా సఫారీ'..
27 Jan 2021 5:51 AM GMTమిగిలిన వేరియంట్లు ఏడు సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
రాజ్ భవన్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్‌తో గవర్నర్ భేటీ
27 Jan 2021 5:39 AM GMTపంచాయతీ అధికారులపై ఎస్ఈసీ అభిశంసన ఎపిసోడ్ పై ప్రధానంగా చర్చ
అంబానీనా.. మజాకా.. గంటకి రూ.90 కోట్లు..
27 Jan 2021 5:19 AM GMTకరోనా సమయంలో సామాజిక, ఆర్థిక, జెండర్ ఇన్-ఈక్వాలిటీ కూడా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
మదనపల్లి జంట హత్యల కేసులో నమ్మలేని నిజాలు!
27 Jan 2021 5:05 AM GMTపద్మజ చేతులు తిప్పుతూ నేనే శివ అంటూ గట్టిగా కేకలు వేసింది.
డీసీఎం వ్యాన్ బోల్తా.. 80 గొర్రెలు మృతి
27 Jan 2021 4:50 AM GMTమహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో డీసీఎం వ్యాన్ బోల్తా పడడంతో 80 గొర్రెలు మృతిచెందాయి. పెరుమలసంకీస సమీపంలో గూడూర్ నుంచి ఖమ్మం జిల్లా మధిరకు డీసీఎం...
సీఎం ఆదేశాలతో సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచుతామన్న అధికారులు
27 Jan 2021 4:00 AM GMTసచివాలయ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు.
ప్రధాని మోదీకి తమిళ సంస్కృతిపై గౌరవం లేదని రాహుల్ ఫైర్
27 Jan 2021 3:30 AM GMTకోయంబత్తూర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. మోదీపై విరుచుకుపడ్డారు.
శిధిలావస్థకు చేరుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి
27 Jan 2021 3:06 AM GMTఆలయం సమీపంలో బ్లాస్టింగ్ల కారణంగా క్షేత్రంలో రాతి దూలం విరిగి ప్రమాదకరంగా మారడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
దూకుడు పెంచిన ఎస్ఈసీ.. గవర్నర్‌తో భేటీ కానున్న నిమ్మగడ్డ రమేష్
27 Jan 2021 2:30 AM GMTఎన్నికల ఏర్పాట్లు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ఎస్ఈసీ వివరించనున్నారు.
సాగు చట్టాల రద్దుపై ఢిల్లీలో రైతుల పోరాటం హింసాత్మకం
27 Jan 2021 2:00 AM GMTగణతంత్ర వేడుకల అనంతరం ఆందోళనకారులు ఒక్కసారిగా ఎర్రకోటపైకి దూసుకురావడంతో 300 మంది కళాకారులు కోటలో దాక్కున్నారు.
వైసీపీకి ఓటమి తప్పదు.. భయపడకుండా నామినేషన్లు వేయండి : చంద్రబాబు
27 Jan 2021 1:36 AM GMTడీజీపీపైనా హైకోర్టు వ్యాఖ్యలు, సీఎంపై జడ్జి రాకేష్ కుమార్ వ్యాఖ్యలు.. ఏపీలో వైసీపీ ఉన్మాద పాలనకు నిదర్శనమన్నారు చంద్రబాబ.
ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక అధికారిగా ఐజీ సంజయ్ కుమార్ నియామకం
27 Jan 2021 1:26 AM GMTఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఎస్ఈసీ విజ్ఞప్తి మేరకు.. ఆయా అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. గుంటూరు,...
కీర్తి సురేశ్ కల నెరవేరిన వేళ!
26 Jan 2021 4:00 PM GMTమహానటి సినిమాతో మంచి ఫేం సంపాదించుకుంది నటి కీర్తి సురేష్.. ఈ సినిమా తర్వాత గ్లామర్ పాత్రల కన్నా.. ప్రాధాన్యత ఉన్న పాత్రలను, కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది.
సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్!
26 Jan 2021 3:30 PM GMTసచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు.
ఏపీలో కొత్తగా 172 కరోనా కేసులు!
26 Jan 2021 3:00 PM GMTఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,323 కరోనా పరీక్షలు చేయగా, రాష్ట్రంలో కొత్తగా 172 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
'ఆచార్య' నుంచి రేపు కీలక అప్డేట్!
26 Jan 2021 2:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఆచార్య'.. ఇది చిరంజీవికి 152 వ చిత్రం కావడం విశేషం.
63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి!
26 Jan 2021 1:58 PM GMT63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లికి సిద్దమయ్యాడు గుజరాత్ లోని ఓ రైతు. సూరత్ ప్రాంతానికి చెందిన ఆ రైతు పేరు అయూబ్ దెగియా. ఈ రైతుకి ఇప్పటికే ఆరు పెళ్ళిళ్ళు అయ్యాయి.
రైతు కాళ్లు మొక్కిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే!
26 Jan 2021 1:13 PM GMTఆసుపత్రి నిర్మాణానికి భూమని దానం చేసిన ఓ రైతు పాదాలను మొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.
16 హత్యలు : సైకో కిల్లర్ అరెస్ట్!
26 Jan 2021 12:27 PM GMTఏకంగా 16 మంది మహిళలను హత్య చేసిన సైకో కిల్లర్ రాములును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం.. పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేశారు.
ర్యాలీలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
26 Jan 2021 12:00 PM GMTగణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు చేస్తున్న ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రైతుల ర్యాలీ.. హోంశాఖ అత్యవసర భేటీ!
26 Jan 2021 11:35 AM GMTగణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు చేస్తున్న ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్వదేశీ టీకా దేశానికే గర్వకారణం: బాలకృష్ణ
26 Jan 2021 11:15 AM GMTస్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలను కోరారు. స్వదేశీ టీకా విదేశాలకూ ఉపయోగపడటం దేశానికి గర్వకారణమని అన్నారు.