Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
హైదరాబాద్ లో ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రారంభం
AA

వెడ్డింగ్‌, వింటర్‌ కలెక్షన్స్‌ అప్‌ కమింగ్‌ ఫ్యాషన్‌ డిజైనర్స్‌తో రూపొందించిన స్ప్లల్జ్‌ ఎగ్జిబిషన్‌ ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. హోటల్‌ తాజ్‌కృష్ణాలో ప్రారంబమైన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. న్యూజెన్‌ హెయిర్‌ ఆయిల్‌ స్టాల్‌ను రేణుకా చౌదరీ సందర్శించారు. కేశాలను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి న్యూజెన్‌ ఆయిల్‌ చాల ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

Published Date : Saturday, 19/11/2011 5:54 PM IST