హైదరాబాద్ లో ముగిసిన ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ సందడిగా ముగిసింది. సినీ నటి శృతి హాసన్ షో పార్టనర్‌గా తళుక్కుమన్నారు. డిజైనర్లు రూపొందించిన వైవిధ్యమైన దుస్తులు ధరించిన మోడళ్లు ర్యాంప్‌వాక్ చేస్తూ హొయలొలికించారు. శ్రుతి హాసన్, శ్రేయ పాటు పలువురు మోడళ్ల అందచందాలు చూపరులను ఆకట్టుకున్నాయి. వాసుకీ సుంకవల్లి ఆధ్వర్యంలో ఈ షో జరిగింది.
Published Date : Monday, 19/12/2011 1:08 PM IST