సికింద్రాబాద్‌లో సంతూర్ మహా జల్సా ప్రోగ్రాం
సంతూర్ మహా జల్సా టూ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ ఆర్ఆర్‌సీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జల్సా ప్రోగ్రాం కనుల విందుగా సాగింది. ఈ కార్యక్రమంలో యాంకర్ ఉదయభాను, సినీ నటులు శివారెడ్డి, కిమ్ శర్మ, పూనమ్ బజ్వా, ఛార్మిలు తమ ఆట పాటలతో ప్రేక్షకులను ఆనందింపజేశారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపిన సందర్భంగా డీలర్లను అభినందించారు. ఈ సందర్భంగా సంతూర్ కంపెనీ ప్రేక్షకులకు విందును ఏర్పాటు చేశారు.