న్యూజెన్....ది బెస్ట్ అన్న రోజా
దేశంలో మొదటిగా బట్టతలపై వెంట్రుకలు మొలిచే న్యూజెన్ హెర్బల్ ఆయిల్ ను ప్రముఖ సినీ నటి రోజా ప్రారంభించారు. బట్టతల ఉన్న వారు ఈ ఆయిల్ వాడితే జుట్టు వస్తుందని ఆమె చెప్పారు. తిరుపతిలోని శ్రీపాదం డిస్ట్రిబ్యూటర్లు ఈ ఆయిల్‌ను రాయలసీమ జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. ఈ ఆయిల్ ఉపయోగించడం వల్ల చుండ్రు నివారణ, వెంట్రుకల కుదుళ్లు ధృడంగా ఉండటం, పేను కొరుకుడు నివారణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ సిబ్బంది చెప్పారు. ఆయిల్ వాడే వారికి ...జుట్టు పెరగడానికి సిబ్బంది కొన్ని సూచనలు చేసి అవగాహన కల్పించారు.