మూడు రోజుల పాటు హైదరాబాద్ ఫ్యాషన్
వీక్ మూడు రోజుల పాటు జరిగే హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఫ్యాషన్ వీక్‌లో భాగంగా...మొదటి రోజు నలుగురు ప్రముఖ డిజైనర్స్ కలెక్షన్స్‌ను మోడల్స్ ప్రదర్శించారు. పింక్ అండ్ వైట్ సిరీస్ కలెక్షన్స్‌తో మోడల్స్ ర్యాంప్‌పై కేక పుట్టించారు.