కేక పుట్టిస్తోన్న హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ 2010
హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ 2010 కేక పుట్టిస్తోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన డిజైనర్స్ రూపొందించిన డిఫరెంట్ థీమ్ కలెక్షన్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. అందమైన భామలు... లేత మెరుపు తీగల్లా ర్యాంప్‌పై హొయళొలికిస్తున్నారు. ఈ ఫ్యాషన్ వీక్ నగర వాసులను ఇవాళ కూడా అలరించనుంది.