చీరకట్టుతో ఆకట్టుకున్న కంగనా..!
అందాలన్ని ఒకే చోటే ఉంటే ఎంతబాగుంటుందో... ఈ మాటలు బ్రహ్మా విన్నట్టున్నాడు. అంతే కంగానా రాణావథ్ రూపంలో భూమిపైకి పంపించాడు. ఈ అందాల ముద్దుగుమ్మ ఢిల్లీలో జరుగుతున్న జేజే విల్లర్ ఫ్యాషన్ పరేడ్‌లో తలుక్కుమంది. అయితే ఎప్పుడు రెండు ముక్కల్లో కనిపించి కనువిందు చేసే ఈ గుమ్మడు...ర్యాప్ షోలో మాత్రం కనిపించి... కనిపించకుండా ఉండే చీర కట్టుతో ప్రత్యేక్షమైంది.
Published Date : Sunday, July 25, 01:15pm IST