బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్
ప్రముఖ డిజైనర్‌ల కలెక్షన్లతో బ్లెండర్స్ ప్రైడ్ సంస్థ ఫ్యాషన్ టూర్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా... హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఫ్యాషన్ షో నిర్వహించింది. డిజైనర్స్ అస్మితా అరోరా, గావీన్ రూపొందించిన కలెక్షన్లతో మోడల్స్ ర్యాంప్‌పై హొయళొలికించారు. ఈ ఈవెంట్‌లో లీడర్ ఫేం రాణా, వెంకటేష్, నాగార్జున ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.