ఫ్యాషన్లను తలదన్నే చీరకట్టు !
ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా చీరకట్టులో ఉన్న అందం మరెందులోనూ ఉండదంటే అతిశయోక్తికాదు. పెరుగున్న ఆధూనీకరణలో ఎన్ని ఫ్యాషన్ ట్రెండ్స్ వచ్చిన భారతీయ సంస్కృతిలో ఆడవారికి చీరకట్టుకున్న ప్రత్యేకతే వేరు. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో పూజా డిజైనర్ సారీ స్టోర్‌ని ప్రారంభించారు. ఇందులో పలు రకాల డిజైనర్ చీరలను అందుబాటులో వుంచారు. ఇందులో భాగంగా కొన్ని డిజైనర్ సారీస్‌ని మోడల్స్ ప్రదర్శించారు.
Published Date : Wednesday, Aug 18, 09:30am IST