అక్కినేని మనవడి ఛారిటీ పలుకులు
బిజీ లైఫ్ స్టైల్‌లో మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు కౌన్సిలింగ్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అక్కినేని నాగ చైతన్య అన్నారు. హైదరాబాద్ బేగంపేటలో రోషిణి కౌన్సిలింగ్ సెంటర్ నూతన బ్రాంచ్‌ను యువహీరో ప్రారంభించారు. స్కూలుకు వెళ్లకుండా మారం చేసే పిల్లల్ని, పెడదారి పడుతున్న యువతని , సూసైడ్ కేసుల్ని కౌన్సిలింగ్ ద్వారా బాగుపరుస్తామని నిర్వాహకులు అంటున్నారు.
Published Date : Saturday, Oct 02, 05:55PM IST