Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్స్‌లో దాండియా సందడి
AA


హైదరాబాద్‌లో హిందీ పాప్‌సింగర్‌ ఫాల్గుణి పతక్‌ దాండియా పాటలతో సందడిచేసింది. సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాదివారు ఆట, పాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫాల్గుణి పతక్‌ పాడిన పాటలకు యువత రెచ్చిపోయి మరీ స్టెప్పులు వేశారు.
Related Articles
Gallery