అందగత్తెలకు తెలివి కూడా ఎక్కువే
అందానికి తెలివి తోడైతే ఇంకేముంది బంగారానికి తావి అబ్బినట్లే. అందగత్తెలకు తెలివి కూడా ఎక్కువేనా అంటే.. అవుననే అంటున్నారు పరిశోధకులు. అందంతో వచ్చిన ఆత్మవిశ్వాసం వారిలో తెలివిని కూడా పెంచుతుందంట. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. అందమైన పురుషులతోపాటు అందంమైన ఆడాళ్లూ తెలివిలో తామేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. .
Published Date : Tuesday, 18/1/2011 4:41 PM IST