అమలను పేరు మార్చుకొమన్న నాగ్

కష్ట కాలంలో కూడా కూల్ గా ఉండే నాగ్ ఇప్పుడు అగ్గి మిద గుగ్గిలం అవుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కూడా ఎవరి మీదో కాదు ఈ కోపం అంతా అమల మీద అంటున్నారు. ఈ కోపానికి కారణం అమల గురించి వస్తున్న వార్తలని తెలుస్తుంది. ఇంతకీ అమల అంటే నాగార్జున భార్య కాదండోయ్... అమల పాల్ అనే మలయాళ నటి. ఈ మలయాళ నటికి సంబందించిన వార్తల్లో ఆమె పేరు అమల అని పేర్కొనడం నాగ్ కు మింగుడు పడడం లేదు. చదివిన వారంతా అమల అంటే తన భార్య అనుకుంటున్నారని బాద పడుతున్నాడు. ఇటువంటి వైవిధ్యమైన వివాదాల పుబ్లిసిటీ నడుమ ఈ ముద్దు గుమ్మ తెలుగులో రెండు సినిమాల ఛాన్స్ కూడా కొట్టేసింది. అయితే ఇదంతా నచ్చని నాగ్ అమల పాల్ ని పేరు మార్చుకోమని అడుగుతాడో లేదో చూద్దాం.
Click Here to View/Post Comments (4)
| Coltin :
cbyqkuvm :
qeu7MF yzxxlqguixlb
ehpsshcp :
17VfpW , [url=http://nvzipxlmciqy.com/]nvzipxlmciqy[/url], [link=http://tuapdilplbnd.com/]tuapdilplbnd[/link], http://wpsvgxfbwvfv.com/
Edithvip :
That\'s a slick answer to a challenging qsueotin
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


