Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ప్రభాస్ పై పగ తీర్చుకున్న నిత్య !
AA


అలా మొదలైంది చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళీ ముద్దు గుమ్మ నిత్యా మీనన్. మొన్న ఒక ప్రెస్ మీట్ లో ఒక ప్రశ్నకు బదులిస్తూ... తనకి హీరో ప్రభాస్ ఎవరో తెలియదని అంది. దీంతో ఒక్కసారిగా అక్కడి వారు కంగుతిన్నారు. వరుస ఆఫర్స్ తో కళ్ళు నెత్తినెక్కి అలా అందా ? లేక నిజంగానే తెలియదా అని అనుకున్నారు.

అయితే అసలు విషయం అది కాదు...లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రానున్న చిత్రం రెబల్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించటానికి మొదట నిత్యని అనుకున్నారట. అయితే ప్రభాస్ నిత్య పొట్టిది కావటంతో తన పక్కన సరిపోదని వద్దన్నాడట. దీంతో నిత్యకి ఎక్కడో కాలి ! అతనిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిత్య కావాలనే అలా అందని ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది.

Published Date : Monday, 4/7/2011 3:00 PM IST
Related Articles
Gallery