ప్రిన్స్ తో బోయపాటి సినిమా ప్లాన్ !

నందమూరి బాలకృష్ణతో సింహ చిత్రం ద్వారా సంచలన విజయం నమోదు చేసిన బోయపాటి శ్రీను...మహేష్ బాబుతో ఒక చిత్రం చెయ్యనున్నారని ఫిల్మ్ వర్గాల వార్త. మహేష్ తో మరో బ్లాక్ బస్టర్ చిత్రం ఇవ్వటానికి బోయపాటి కసరత్తు చేస్తున్నారని టాలివుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికోసం బోయపాటి... ప్రిన్స్ ఇమేజ్ కి తగ్గ ఒక కథను సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది చెప్పలేం. ప్రస్తుతం బోయపాటి జూనియర్ ఎన్టిఆర్ చిత్రంతో..మహేష్ దూకుడు చిత్రంతో బిజీగా ఉన్నారు.
Published Date : Tuesday, 12/7/2011 1:32 PM IST
Published Date : Tuesday, 12/7/2011 1:32 PM IST
Click Here to View/Post Comments (6)
| king :
vadi bondha . Simha ne sodhi ippdudu kitti gadi tho inko tokkalo cinema
zombieforaday :
Flizzankie :
ewcguhbn :
yJwOtm baaqghkixazd
Chyna :
I cannot tell a lie, that rlaely helped.
naveen :
hai prince this is ur lovely fan ............. nenu regular ga ni cenemalu chusthu untanu i like very much ur ATHADU FILM...... we are all expecting dat type of action movie .........ur up cum
ming movie kuda alane untundi ani memu andaram korukuntunnam anduke memu first day ne first show chuda bothunnam....n....wee loveu mahesh(prince),,,,,,,from ur dailoge cum action fans
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


