వయ్యారి ఒంపులు ఒగలమారి సొంపులు
.jpg)
వయసులో ఉన్న చిన్నది వయ్యారాలు వలకబోస్తుంటే... వాటేయ్య కుండా ఎలా ఉండగలరు ఎవరైనా..! తాజాగా విడుదలైన వేదం చిత్రంలో అనుష్క కూడా అలాగే తన నడుము ఓంపులతో సొగసైన సొంపులతో "అమలాపురం సరోజ" పాత్రతో మగ మహారాజులని ముగ్ధులను చేసింది. అరుంధతి పాత్రలో రౌద్ర రూపం చూపిన అనుష్క ఈ చిత్రంలో మగతన్నాన్ని మేలుకొలిపే ముద్దు గుమ్మ పాత్రతో మైమరపించింది.
Click Here to View/Post Comments (2)
| ramesh kumar t :
hot
Prady :
This pic definitely showcases her beauty. Inspite of her limitations like height, dance etc., she comes out strong in each film with some exceptions like Khaleja and other movies where she does not have much to do(I know its a director's fault), she is definitely a crowd puller for now. Hope she stays the same for a few more years and keeps entertaining audience and fans. By the way a nice pic.
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


