నందమూరి వారసుడితో బోయపాటి

తాజాగా నందమూరి బాలకృష్ణతో సింహ చిత్రం ద్వారా హిట్ ను అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను...తన తదుపరి చిత్రాన్ని కూడా నందమూరి వారసుడితోనే చేయనున్నాడని చిత్ర పరిశ్రమలో వార్తలు వస్తున్నాయి. తీరా ఎవరా వారసుడు అని చూస్తె ఇంకెవరు తాతకు తగ్గ మనవడు...రామారావు గారి నటనను పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టిఆర్. ఇదేగనుక నిజమైతే నందమూరి వంశానికి మరియు ఎన్టిఆర్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరినట్టే.
బోయపాటి తీయబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత ఎం. రత్నం మాటలు అందించనున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న 'శక్తి' మరియు వంశి పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న 'బృందావనం' చిత్రాలతో బిజీ బిజీ గ ఉన్నారు. ఈ చిత్రాల తర్వాతనే బోయపాటి చిత్రం చేయ్యనున్నారని తెలుస్తుంది.

Click Here to View/Post Comments (3)
| DumBlondeRule :
ekatddgazri :
GznGRq knnngzyprtql
Chyna :
I\'m really into it, tnhkas for this great stuff!
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |