Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
హీరోయిన్‌ జెనీలియా పెళ్లి
AA


* బాలీవుడ్‌ హీరో రితేష్‌ పెళ్లికొడుకు
* కేంద్రమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ కొడుకు రితేష్‌
* అదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌కు మనవడు
* అదిలాబాద్‌ జిల్లా పల్సి..రితేష్‌ అమ్మమ్మగారి ఊరు
* పల్సి గ్రామ మాజీ సర్పంచ్‌కు పెండ్లి పిలుపు


తెలుగు ప్రేక్షకకుల హృదయాల్లో హాసినిగా చెరగని ముద్ర వేసుకున్న జెనీలియా పెళ్లికూతురయింది. అయితే.. జెనీలియా పెళ్లాడబోయేది అదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ తొలి ఛైర్మన్‌ మనవడంటే మీరు నమ్మగలరా.. కానీ ఇది అక్షరాల నిజం... కావాలంటే ఈ స్టోరీ చూడండి..మీకే తెలుస్తుంది.

Published Date : Friday, 3/2/2012 11:09 AM IST
Related Articles
Gallery