అభిషేక్ బచ్చన్‌కు గ్రీన్ గ్లోబ్ అవార్డు
.jpg)
* ప్రజల్లో అవగాహన కల్పిస్తానని వ్యాఖ్య
వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమించిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు గ్రీన్ బ్లోబ్ అవార్డు లభించింది. ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఆర్‌కే పచౌరీ చేతుల మీదుగా ఈ అవార్డును అభిషేక్ అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న సంస్థలతో తాను ఎల్లప్పుడూ పనిచేసేందుకు ఆసక్తిని చూపుతానన్నారు.
బోర్డింగ్ స్కూల్‌లో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తనకు నేర్పించారని...నటుడిగా మారిన తర్వాత పర్యావరణ ఉద్యమానికి దూరమయ్యానన్నారు. భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని అభిషేక్ తెల్పారు.
Published Date : Friday, 3/2/2012 2:18 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |