Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఈ నెల 10న సైఫ్ కరీనాల నిశ్చితార్ధం..!
AA


* నెట్లో హల్ చల్ చేస్తున్న మ్యారేజ్ అప్ డేట్స్

బాలీవుడ్ హీరో సయిఫ్ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ వివాహంపై వెలువడే వార్తలను ఎప్పటికప్పుడు ఆ జంట ఖండిస్తూన్నా ఈ నెల పదో తేదిన వారి నిశ్చితార్థం జరుగనున్నదని తాజాగా నెట్‌లో అప్‌డేట్స్ కనిపిస్తున్నాయి. ఏజెంట్ వినోద్ చిత్రం విడుదలైన తర్వాతనే పెళ్లి చేసుకుంటామని గతంలో సైఫ్ ప్రకటించాడు. తాజాగా ఈ జంట ఈ నెల పదో తేదిన నిశ్చితార్థం ఉటుందని తెలుస్తోంది. అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించలేదు.

Published Date : Friday, 3/2/2012 4:36 PM IST
Related Articles
Gallery