Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఎక్స్పోజింగ్ కి ఓకే అన్న మహేష్
AA


మహేష్ బాబు ఎక్స్పోజింగ్ కి ఓకే చెప్పారు. ఇంతవరకు ఇతర హీరోల్లా షర్టు విప్పి బాడీని చూపించని ఈ బిజినెస్ మాన్ తాజాగా సుకుమార్ చిత్రం లో షర్టు విప్పి ఎక్స్పోజింగ్ చేయడానికి సై అన్నట్లు సమాచారం. ఐతే ఈ సీన్ చెయ్యటం కోసం మహేష్ ని ఒప్పించటానికి సుకుమార్ బాగానే కష్టపడ్డారు. ఐతే మహేష్ బాబు కుడా ఈ సీన్ చెయ్యటానికి అంట ఈజీ గా ఒప్పుకోలేదు.

సుకుమార్ ఒక మంచి స్టొరీ లైన్ తో ఆకట్టుకోవటంతో ఒప్పుకోవటం మహేష్ వొంతయింది. . అందువలన మహేష్ ఆ ఖచ్చితమైన సన్నివేశం చేయడానికి శరీరం అప్ టోన్ చేయడం కోసం అంతర్జాతీయ ట్రైనర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నట్టు సమాచారం. అయితే ఈ మిల్క్ బాయ్ తన న్యూ లుక్ తో అభిమానులను ఏ రేంజ్ లో పడగొడతాడో చూసేందుకు ఎదురు చూడక తప్పదు మరి.

Published Date : Wednesday, 8/2/2012 2:35 PM IST
Related Articles
Gallery