శ్రీవారికి తలనీలాలు సమర్పించిన ధనుష్
.jpg)
* కొలవెరి పాట హిట్ అయినందుకు మొక్కు చెల్లింపు
* వారం రోజుల్లో సచిన్ మీద పాడిన పాట విడుదల
కొలవెరి ఢీ పాట ఊహించనంత హిట్ కావడంతో తమిళ నటుడు ధనుష్ శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నాడు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ధనుష్ తలనీలాలు అర్పించి విఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. మరో వారం రోజుల్లో తాను సచిన్ మీద పాడిన పాట కూడా విడుదల అవుతుందని ధనుష్ చెప్పారు. కొలవెరి పాట హిట్‌కు కారణమైన అభిమానులందరికీ ధనుష్ కృతజ్ఞతలు తెలియజేశాడు.
Published Date : Thursday, 9/2/2012 11:21 AM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |