Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
బాలివుడ్ లెజెండ్ దిలిప్ కుమార్ కు పాక్ లో అరుదైన గౌరవం
AA


* పేషావర్ లోని దిలిప్ ఇంటికి చారిత్రాత్మక కట్టడంగా గుర్తింపు

బాలివుడ్ లెజెంట్ దిలిప్ కుమార్ కు పాకిస్తాన్ లో అరుదైన గౌరవం లభించింది. పూర్వీకుల నుంచి ఆయనకు వారసత్వంగా సంక్రమించిన పేషావర్ లోని ఇంటిని పాక్ ప్రభుత్వం చారిత్రాత్మక కట్టడంగా ప్రకటించింది. ఈ భవంతిలోనే దిలిప్ 1922 డిసెంబర్ 11న జన్మించారు. కిస్సా ఖ్వాని బజార్ లోని మూడంతస్తుల ఇంటిని మూడు కోట్ల రూపాయలకు ఇటీవలే పాక్ పర్యాటక శాఖ అధికారులు ప్రస్తుత యజమాని నుంచి కొనుగోలు చేశారు. ఆరు గదులున్న ఈ భవనాన్ని తిలకించడానికి త్వరలోనే సందర్శకులకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Published Date : Thursday, 9/2/2012 12:54 PM IST
Related Articles
Gallery