Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
చెన్నై షాపింగ్ మాల్ లో సందడి చేసిన కాజల్
AA


హీరోయిన్‌ కాజల్ అగర్వాల్‌ చెన్నై షాపింగ్‌ మాల్లో సందడి చేసింది. హైదరబాద్‌ మెహిదీపట్నంలో మూడో చెన్నై షాపింగ్‌ మాల్‌ ను ప్రారంభించిన కాజల్‌..ఆ తరువాత చీరలు-నగలతో కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. ఇకపై తానే చెన్నై షాపింగ్ మాల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరిస్తానని తెలిపింది.

కాస్ట్యూమ్స్‌-జువెలరీని ఎప్పుడూ చెన్నై షాపింగ్ మాల్లోనే కొనుగోలు చేస్తానని..తనకు షాపింగ్‌ చేయడం హాబీ అని ఈ బిజినెస్ ఉమన్ చెప్పింది. హీరోయిన్‌ జెనిలియా తరువాత తమ షాపింగ్‌ మాల్‌ కు ..కాజల్‌ బ్రాండ్ అంబాసిడర్‌ గా ఒప్పుకోవడం, సంతోషంగాఉందని చెన్నై షాపింగ్‌ మాల్‌ యజమాని జనార్దన్ రెడ్డి తెలిపారు.

Published Date : Thursday, 9/2/2012 3:43 PM IST
Related Articles
Gallery