సెలబ్రిటీలకు పేరు తెచ్చిపెడుతున్న ముద్దులు

చుంబనం ధూర్తలక్షణం కాకపోవచ్చు. కాకపోతే.. పబ్లిక్ ప్లేసుల్లో మాత్రం దానిపై నిషేధాజ్ఞలుంటాయి. పాశ్చాత్య దేశాల్లో అయితే.. అదీ లేదు. విచ్చలవిడికి మారుపేర్లైన హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వెసులుబాటును బాగా ఉపయోగించుకుంటారు. ఆడా మగా కాదు.. ఆడా ఆడా కూడా తెగ రెచ్చిపోయిన సీన్లు ఈమధ్య రిపీటెడ్‌గా కనిపిస్తున్నాయి. ముద్దుగుమ్మలంతా దీన్నో పబ్లిసిటీ స్టంటుగా ఫీలవడమే.. కాస్తంత విడ్డూరమనిపిస్తుంది.
ఐటమ్‌గాళ్ రాఖీసావంత్ పేరు మారుమోగిందెప్పుడు.. ? సింగర్ మికా.. ఈ అమ్మడికి చుంబన సేవ చేసినప్పుడు. అంతకుముందు.. రాఖీ సావంత్ ఎంతమందికి తెలుసుకాబట్టి.. ? ఎయిడ్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో శిల్పాశెట్టిని అటూ ఇటూ ఎడాపెడా ముద్దులాడిన రిచర్డ్ గెరె గుర్తున్నారా.. కనీసం ఆ సీనైనా గుర్తుందా..? మన బాలీవుడ్ గాళ్ శిల్పాశెట్టి సెలబ్రిటీ స్టేటస్‌ను అమాంతం పెంచేసిన షాట్ ఇదే మరి. ముద్దులో వున్న గొప్పతనం అదే మరి. ఇమేజ్ బ్యాడయినా పర్వాలేదు.. యమస్పీడుగా పబ్లిక్‌లోకెళ్లి.. అనామకులను సైతం సెలబ్రిటీలుగా మార్చే సత్తా ఈ ముద్దుకుంది.
అందుకే.. హాలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్ అమలవుతోంది. కాకపోతే.. అక్కడ మరీ స్పీడెక్కువ. ఆడా మగా కాదు.. ఆడాళ్లు ఆడాళ్లనే లిప్పులతో లాకులేస్తారు. మొన్నటి ఎమ్‌టీవీ మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్‌లో అదే జరిగింది. సాండ్రా బుల్లక్, స్కార్లెట్‌ను డయాస్‌పైనే పెదవులతో చిత్తు చేసింది. అవార్డు సంగతేమో గాని.. కెమెరాలు క్లిక్కుమనిపించిన ఈ కిస్సులే సాండ్రాకు పబ్లిసిటీ పెంచేశాయి. మూణ్ణెళ్ల క్రితం కూడా.. ఈ అమ్మడు ఇలాంటి పనే చేసింది.
లెజెండరీ పాప్‌స్టార్ మెరీల్ స్ట్రీప్‌కు వేలాదిమంది ఎదుటే.. ఇంటిమేట్ కిస్ ఇచ్చింది. ఏమిటీ ముద్దుల కుంభకోణం అనుకుంటున్నారా.. ? ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు.. యాభై దాటినా కుర్రజోరు తగ్గని మడొన్నానుంచే ఈ జాడ్యం అంటుకుంది. ఏడేళ్ల క్రితమే.. బ్రిట్నీ స్పియర్స్ పెదవులతో మడోన్నా ఓ ఆట ఆడుకుందట. స్కార్లెట్‌కు మార్గదర్శకురాలు మడొన్నా అన్నమాట. ముందు కాంట్రవర్సీ.. ఆ తర్వాత పబ్లిసిటీ.. ఇదే ఈ పబ్లిక్ కిస్మిస్ అసలు సూత్రం. వెస్ట్రన్ వరకూ బాగానే వుంది.. ఈ జ్వరం.. ఇండియన్ సెలబ్రిటీలక్కూడా పాకితే.. మనం ఇబ్బంది పడక తప్పదు.
Watch Video....

Click Here to View/Post Comments (1)
| Prady :
I don't understand why people make so much out of a kiss. what is a big deal about that?
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |