కాషాయం కట్టనున్న మోహన్ బాబు?
పెదరాయుడు, అసెంబ్లీ రౌడి, రాయలసీమ రామన్నచౌదరి, కలెక్టర్ గారు, పొలిటికల్ రౌడి, యమ దొంగ, తాజాగా ఝుమ్మందినాదం వంటి విభిన్న చిత్రాలలో విభిన్న పాత్రలతో, తన అద్భుతమైన డైలాగ్ డెలివరితో ప్రేక్షక హృదయాలలో సుస్థిర స్థానం కల్పించుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు త్వరలో కాషాయం ధరించి ప్రేక్షల ముందుకు రానున్నారని ఫిల్మ్ నగర్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకి అసలు విషయం ఏమిటంటే ఒక ప్రముఖ దర్శకుడు త్వరలో తీయబోతున్న చిత్రంలో మోహన్ బాబు 'వివేకానందుడి' పాత్రను పోషించనున్నారని ఊహాగాన వార్తలు వెలువడ్డాయి. అంతే కాక మోహన్ బాబు గారు కూడా ఆ పాత్రను పోషించటానికి సుముఖత చూపుతున్నారని పరిశ్రమ వర్గాల గుసగుసలు. అయితే ఇంతకి ఈ పాత్రని మోహన్ బాబు చేస్తున్నర లేదా అన్నది ప్రక్కన పెడితే...ప్రేక్షకులు ఆయనను మరో కొత్త కోణంలో చూడటానికి తహ తహ లాడుతున్నారనే చెప్పాలి.
Published Date : Wednesday July 14, 2010 3:45 PM IST

Click Here to View/Post Comments (2)
| king :
Rai sannasi nuvvu vivekanandudu endi ra pichi pooka
narasimha :
nuvvu vivekandudu entra nuvu pedda kamananduvi pichan lamdike ........................
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |