మహేష్ బాబు "ఖలేజా" లోగో విడుదల

మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్రానికి ఖలేజా అనే టైటిల్ ఖరారు చేస్తూ లోగోను విడుదల చేశారు. అనుష్క ప్రిన్స్ సరసన కథానాయికగా నటిస్తోంది. యాక్షన్, లవ్, కామేడీ సమపాల్లలో ఈ సినిమాను తయారు చేస్తున్నట్లు నిర్వహాకులు చెబుతున్నారు. అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల తర్వాత మహేష్ బాబు సినిమా వస్తుండటంతో అభిమానులు ఆశక్తితో ఎదురుచూస్తున్నారు.
Published Date : Tuesday, July 20, 02:30pm
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


