Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
గౌతమ్‌ ‘కళావాణి’లో అల్లు అర్జున్‌!
AA


వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో వస్తున్న ‘బధ్రీనాద్‌’ చిత్రంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్‌. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జన్‌ ‘కళావాణి’ చిత్రంలో నటిస్తాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇక ఈ చిత్ర వివరాల్లోకి వస్తే... ‘కళావాణి’ అనేది ఒక తమిళ చిత్రం. ఈ చిత్రం తమిళదర్శకుడు గౌతం మీనన్‌కి బాగా నచ్చిందట. ఆ చిత్రాన్ని తెలుగులో తన దర్శకత్వంలో నిర్మించాలని గౌతమ్‌ మీనన్‌ అనుకుని ఆ ‘కళావాణి’ రైట్స్‌ తానే తీసుకున్నాడు. ఈ చిత్రంలో హీరోగా అల్లు అర్జున్‌ నటిస్తే బాగుందని అతని అభిప్రాయం. అయితే ఆ పాత్ర డీ`గ్లామర్‌ పాత్ర కావటంతో ఈ చిత్రంలో నటించాలా, వద్దా అన్న మీమాంసలో అల్లు అర్జున్‌ ఉన్నట్లు సమాచారం.

Published Date : Friday, July 30,3:50 pm IST

Related Articles
Gallery