హైదరాబాద్‌లో మొదలైన ‘అయ్యారే’

డా. రాజేంద్రస్రాద్, శివాజీ, సాయికుమార్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. చంద్ర దర్శకత్వంలో డా. సుధాకర్‌బాబు, లచ్చప్పలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అయ్యారే’. ఈ చిత్రం నిన్న (03.09.2010)హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఏటిఎమ్ వాచ్‌మెన్‌గా పనిచేసే పాత్రలో డా. రాజేంద్రప్రసాద్ నటిస్తుంటే... మెకానికల్ ఇంజనీర్‌గా శివాజీ, పోలీస్ ఆఫీసర్‌గా సాయికుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అనిషాసింగ్ అనే నూతన తార తెలుగు తెరకు పరిచయమవుతోంది.
Published Date : Sep 04, Saturday 10:45AM IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


