Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
నాగ్‌ చేస్తున్న.. అంగీకరించిన చిత్రాల వివరాలు
AA


రాధామోహన్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘గగనం’ షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక వీరుపోట్ల దర్శకత్వంలో నాగార్జున మిత్రుడు శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న సినిమాను ఇదే సంవత్సరం డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి ఫాదర్‌ విజయేంద్రప్రసాద్‌గారి ‘రాజన్న’ చిత్రం స్టార్ట్‌ అవుతుంది. తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. వీడితో పాటు కృష్ణవంశీ సినిమా కూడా అతి త్వరలో మొదలవనుంది.

Published Date : Sep 04, Saturday 02:22PM IST

Related Articles
Gallery