రాణాతో మొదలైన పూరీ చిత్రం

‘గోలీమార్’ చిత్రం తర్వాత డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ‘లీడర్’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన డా. రామానాయుడు మనవడు, సురేష్‌బాబు తనయుడు రాణా హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు (04.09.2010) రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 13 నుంచి మొదలవుతోంది. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోందట.
Published Date : Sep 04, Saturday 03:10PM IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


