Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఆటాపాటకు సిద్ధమైన ‘కత్తి కాంతారావు’
AA



అల్లరి నరేష్‌, కామ్నా జెఠ్మలాని జంటగా వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కత్తి కాంతారావు’. ఇలాంటి సరదా టైటిల్స్‌ పెట్టడంలో ఇ.వి.వి.కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ చిత్రానికి ‘ఎవడ్నయినా మడతెట్టేస్తాడు’ అన్నది ఉపశీర్షిక. ఇప్పటికే టాకీ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పాటల చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాద్‌లో ఓ పాటను చిత్రీకరించిన అనంతరం విదేశాలలో మిగిలిన పాటలను చిత్రీకరించనున్నారు. ఇక ఈ చిత్రం విజయ దశమికి విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

Published Date : Monday, Sep 6,11:30am IST

Related Articles
Gallery