Top

ఒకే రోజు తిరుపతిలో చంద్రబాబు, జగన్ ఎన్నికల ప్రచారం

7 April 2021 7:39 AM GMT
టీడీపీ తన ప్రచారాన్ని ఉధృతం చేయడంతో.. జగన్ కూడా తన వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది.

కరోనా కేసులలో భారత్ కొత్త రికార్డులు నమోదు

7 April 2021 6:57 AM GMT
భారత్‌లో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య కోటీ 28 లక్షలకు చేరింది. గడచిన 24 గంటల్లో 630 మంది చనిపోయారు.

కీలక వడ్డీరేట్లు యధాతథంగా ఉంచిన RBI

7 April 2021 6:09 AM GMT
ఆర్థిక వృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు శక్తికాంత్‌దాస్‌ స్పష్టం చేశారు.

మావోయిస్టులు తమ చెరలో ఉన్న కమాండోను విడిచిపెడతారా..?

7 April 2021 5:34 AM GMT
కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ ఆరోగ్యంగానే ఉన్నారా.. అనే వివరాలేమీ తెలియకపోవడంతో కుటంబ సభ్యుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

తెలంగాణలో మరోసారి విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1914 కేసులు నమోదు

7 April 2021 4:33 AM GMT
తెలంగాణలో ఇప్పటి వరకు 17 వందల 34 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 11 వేల 617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

చెల్లిపై లైంగిక దాడి చేసిన ఇద్దరు అన్నలు

7 April 2021 4:00 AM GMT
చెల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అన్నలు. ఒకరు పేగు పంచుకు పుట్టిన వారు కాగా, మరొకరు స్వయానా పెద్దమ్మ కొడుకు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో లోకేష్ దూకుడు

7 April 2021 3:30 AM GMT
ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే పిచ్చోళ్లుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు లోకేష్ .

ఏపీలో పరిషత్ ఎన్నికలు.. ఎస్‌ఈసీ పిటిషన్‌పై ఇవాళ విచారణ

7 April 2021 3:17 AM GMT
చట్టవిరుద్ధ ఎన్నికల్ని బహిష్కరించడం సరైనదేనన్న విషయం కోర్టు తీర్పుతో రుజువైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

ఏపీలో జియోకి సాయపడనున్న ఎయిర్‌టెల్

7 April 2021 2:14 AM GMT
ఎయిర్‌టెల్ తనకి కేటాయించిన 800మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ని మూడు సర్కిల్స్‌లో జియోకి బదిలీ చేయనుంది

నేటి పసిడి ధర

7 April 2021 1:09 AM GMT
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

6 April 2021 7:48 AM GMT
మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఓటర్ల జాబితాలోనే కనిపించని శశికళ పేరు

6 April 2021 5:49 AM GMT
చెన్నై థౌజండ్ లైట్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో శశికళ పేరు నమోదై ఉండేది. కాని, ఈసారి జాబితాలో ఆమె పేరే లేదు.

ఇండోనేసియాను వణికిస్తున్న వరదలు

6 April 2021 4:54 AM GMT
తూర్పు తైమూర్‌లో కురిసిన వర్షాలకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు

ప్రధాన పార్టీల ప్రచారంతో నాగార్జునసాగర్‌లో రాజకీయ వేడీ

6 April 2021 3:48 AM GMT
సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. పరస్పరం ఆరోపణలు, విమర్శలతో ముందుకు సాగుతున్నాయి.

ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం

6 April 2021 3:07 AM GMT
అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే రెండున విడుదల కానున్నాయి

ప్లీజ్ అంకుల్ మా నాన్నను వదిలిపెట్టండి : రాకేశ్వర్ సింగ్ కుమార్తె

6 April 2021 3:03 AM GMT
మావోయిస్టులో చెరలో ఉన్న తన తండ్రి రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేయాలని ఆయన కూతురు కన్నీటిపర్యంతమైంది

తిరుపతి ఉప ఎన్నిక.. ఇంటింటి ప్రచారం చేస్తున్న నారా లోకేశ్

6 April 2021 2:30 AM GMT
ఇవాళ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నారా లోకేశ్ పర్యటించనున్నారు.

జవాన్ పార్ధీవ దేహాన్ని మోసిన కమిషనర్ సజ్జనార్

6 April 2021 2:22 AM GMT
కమిషనర్ సజ్జనార్ స్వయంగా జవాన్ పార్ధీవ దేహాన్ని మోశారు.

ఓరి మీ ప్రేమ బంగారం కానూ, మరీ ఇంతగా దింపేస్తున్నారా..! మార్చిలో రికార్డ్ క్రియేట్ చేసిన గోల్డ్ ఇంపోర్ట్స్

6 April 2021 1:24 AM GMT
ఏకంగా 471శాతం ఎక్కువగా దిగుమతులు జరిగాయంటే బంగారంపై ఎంత నమ్మకం ఉంటే ఈ స్థాయిలో డంప్ చేస్తారో అర్ధం చేసుకోవచ్చు.

పెరిగిన పసిడి ధర

6 April 2021 1:16 AM GMT
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

5 April 2021 6:23 AM GMT
భారత్‌లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.

బీభత్సం సృష్టిస్తున్న భారీ వరదలు.. 44 మంది మృత్యువాత

5 April 2021 5:23 AM GMT
పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 44 మంది వరకూ మరణించినట్టు జాతీయ విపత్తు సహాయ సంస్థ తెలిపింది.

మయన్మార్‌లో మిలటరీ అరాచకాలు

5 April 2021 4:30 AM GMT
మిలటరీ కాల్పుల్లో ఇప్పటివరకు 550 మంది ప్రాణాలు పోయాయని స్థానిక హక్కుల సంస్థ వెల్లడించింది.

కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌

5 April 2021 3:46 AM GMT
ఉచిత విద్యుత్‌ సరఫరా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌ మ్యాచ్‌లు : బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ

5 April 2021 3:00 AM GMT
టోర్నీ నిర్వహణపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో కోరలు చాస్తోన్న కరోనా మహమ్మారి

5 April 2021 2:32 AM GMT
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటు ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది.

సగం సీట్లతోనే థియేటర్లు ! వారికి భారీగా దెబ్బే..!

5 April 2021 1:27 AM GMT
కరోనా కేసుల భయంతో థియేటర్లలో సినిమా అనేది ఓ కాంప్లికేటెడ్ వ్యవహారంగా మారిపోయింది.

నిలకడగా నేటి పసిడి ధర

5 April 2021 1:17 AM GMT
సోమవారం బంగారం ధర నిలకడగానే ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

3 April 2021 4:31 PM GMT
బీజాపూర్‌ జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

తిరుపతిలో ఊపందుకున్న లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారం

3 April 2021 3:45 PM GMT
చిన్నాన్న కుటుంబానికి న్యాయం చేయని జగన్‌.. ఐదు కోట్ల ఆంధ్రులకు న్యాయం చేస్తాడా అంటూ ప్రశ్నించారు తులసీ రెడ్డి .

దేశంలో కరోనా విజృంభణ.. లక్షకు చేరువలో పాజిటివ్ కేసులు

3 April 2021 2:58 PM GMT
ప్రస్తుతం దేశంలో 6లక్షల 58వేల 909 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఓట్ల కోసం పనులు చేయవద్దు: ఈటల రాజేందర్‌

3 April 2021 2:22 PM GMT
ప్రజల ఆత్మగౌరవానికి వెలగట్టే పరిస్థితి వచ్చిందని.. ఓటుకు వెలగట్టడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.

హెచ్‌డిఎఫ్‌సిపై ఆర్‌బిఐ ఆంక్షలు కంటిన్యూ?

3 April 2021 1:45 PM GMT
కొత్త క్రెడిట్ కార్డుల జారీ చేయకుండా గత నెలలో ఆంక్షలు విధించగా..అవి మరి కొన్ని రోజులు కొనసాగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజే 1,398 కేసులు

3 April 2021 1:32 PM GMT
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9వేల 417 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనాతో ప్పటివరకు 7వేల 234 మంది మృత్యువాడపడ్డారు.

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

3 April 2021 1:00 PM GMT
సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ అసద్ ఖాన్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు.

అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తాం : ఉత్తమ్

3 April 2021 12:15 PM GMT
వారి పేర్లను గుర్తు పెట్టుకున్నామని.. అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని ఉత్తమ్ హెచ్చరించారు.