Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
క్రికెటే సర్వస్వం కాదు : శరద్‌పవార్‌

AA

క్రికెట్‌ ఆటను చాలా ఇష్టపడతానన్న యూనియన్‌ అగ్రికల్చర్‌ మినిస్టర్ శరద్‌పవార్‌ ...అదే సర్వస్వం కాదని వ్యాఖ్యానించారు. ఐపిఎల్‌ ఫ్రాంచీస్ వివాదంపై తాజాగా వినిపిస్తున్నవార్తలపై తాను క్లారిఫికేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కావాలని చేసే ఆరోపణలకు తాను స్పందించాల్సిన అవసరం లేదని శరద్‌పవార్‌ తేల్చి చెప్పారు.

Watch Video..
Related Articles
Gallery