Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
గౌహతి సమీపంలో పట్టాలు తప్పిన ప్యాసింజర్‌ రైలు

AA

అస్సోం రాజధాని గౌహతి సమీపంలో ఓ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. ఇంజన్‌తోపాటు మూడు భోగీలు పక్కకు ఒరిగిపోవడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో వందమందికి గాయాలయ్యాయి. ఈ ఉదయం- బొంగైగాన్‌ నుంచి వస్తున్న పాసింజర్‌ ట్రైన్‌ గోసైన్‌ఘటి దగ్గర్లలో పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. పట్టాలను తప్పిన భోగీలను సరిచేసేందుకు రైల్వే రెస్క్యూటీం రంగంలో దిగింది. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో తిరిగే రైళ్ళరాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Related Articles
Gallery