Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఆర్మీ చీఫ్ వికే సింగ్ జన్మ తేదీ వివాదాన్ని 10 కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

AA

* వివాదాన్ని కోర్టు బైట పరిష్కరించుకోవాలని ఆర్మీ చీఫ్ కు సూచన

ఆర్మీ చీఫ్ వికే సింగ్ జన్మ తేదీ వివాదంపై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 10 కి వాయిదా వేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కేంద్రానికి అక్షింతలు వేసింది. వాస్తవానికి వికే సింగ్ మే10 1950న జన్మించగా , ఆర్మీ రికార్డుల్లో మాత్రం మే10 1951 గా నమోదు చేశారు. ఐతే ఈ రెండు తేదీల వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా వికే సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై కేంద్రం తరపున అటార్నీ జనరల్ F.నారీమన్, వికే సింగ్ పక్షాన ఉదయ్ లలిత్ పటిష్టమైన వాదనలు వినిపించారు. వివాదాన్ని కోర్టు బైట పరిష్కరించుకోవాలని ఆర్మీ చీఫ్ కు సుప్రీంకోర్టు సూచించింది.

Published Date : Friday, 3/2/2012 6:13 PM IST
Related Articles
Gallery