Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
టూజీ కుంభకోణంలో చిదంబరం పాత్రపై సస్పెన్స్

AA

* ఇవాళ తీర్పు వెల్లడించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు

టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రమేయం ఉందన్న ఆరోపణలపై నెలకొన్న సస్పెన్స్ కు ఈరోజు తెరపడనుంది. ఈ కేసులో చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాలంటూ జనాతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ పై ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది.

గురువారం ఇచ్చిన టూజీ లైనెన్సుల రద్దు ఆదేశాల్లో సుప్రీంకోర్టు ఈ అంశంపై నిర్ణయాన్ని ట్రయల్ కోర్టుకే వదిలేసింది. కోర్టు తీర్పు చిదంబరానికి అనుకూలంగా వుంటుందా లేక వ్యతిరేకమా అన్న టెన్షన్ కాంగ్రెస్ వర్గీయుల్లో నెలకొంది.

Published Date : Saturday, 4/2/2012 11:44 AM IST
Related Articles
Gallery