కాంగ్రెస్ మాజీ M.P ఇషాన్ జాఫ్రీ హత్యలో మోడీ పాత్ర లేదు-సిట్
.jpg)
* మోడీకి సుప్రీంకోర్టులో ఊరట
గుజరాత్ సిఎం నరేంద్ర మోడీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2002 నాటి అల్లర్ల సందర్భంగా వడోదరాలో కాంగ్రెస్ మాజీ M.P ఇషాన్ జాఫ్రీ తదితరులను మోడీ అండతో ఊచకోత కోశారని ఆరోపణలు వినిపించాయి. దీనిపై జాఫ్రీ సతీమణి జకియా జాఫ్రీతో సహా పలు ముస్లిం సంస్ధలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ ఆరోపణలపై సిట్ విచారించింది. జరిగిన ఘటనలకు మోడీకి సంబంధంలేదని సిట్ నిర్ధారించింది. దీంతో నరేంద్ర మోడీకి పెద్ద రిలీఫ్ గా పరిశీలకులు భావిస్తున్నారు.
Published Date : Thursday, 9/2/2012 11:37 AM IST

Click Here to View/Post Comments (1)
| modi :
avineethi tho yemina cheyachu ane dani ki yidi nidarshanam
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |