ఒడిషాఎక్సైజ్ శాఖ మంత్రి ఏయూ సింగ్‌డియో రాజీనామా

* కల్తీ సారా ఘటనకు నైతిక భాద్యత గా రాజీనామా
ఒడిషా ఎక్సైజ్ మంత్రి ఏయూ సింగ్‌డియో బుధవారం జరిగిన కల్తీ సారా ఘటనకు నైతిక కోణంలో తన పదవకి ఈ రోజు రాజీనామా చేసారు. ఈ ఘటనకు ఒరిస్సాలోని కటక్, ఖుర్దా జిల్లాల్లో 30 మంది మృత్యువాత పడ్డారు. అయితే మంత్రి తన రాజీనామా ను ఒక దూత ద్వారా ఒరిస్సా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయకు చేరవేశారు.
ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ రాబోయే పంచాయితీ ఎన్నికలకు గంజాం జిల్లాలో ప్రచారానికి వెళ్ళిన కారణాన లేఖను సిఏంవో అందుకున్నారు. కాంగ్రెస్ మరియు బిజెపి సహా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మద్యం విషాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి మరియు సింగ్‌డియో రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.
Published Date : Thursday, 9/2/2012 6:01 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |