కాశ్మీర్ లో కొనసాగుతున్న టెన్షన్..?
కాశ్మీర్ టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇవాళ కర్ఫ్యూ విధింపును వ్యతిరేకిస్తూ పాంపూర్‌లో స్థానికులు తెగబడ్డంతో జరిగిన పోలీసు కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శ్రీనగర్ వెలుపల జరిగిన ఓ పేలుడులో మరో నలుగురు మృతిచెందారు. ప్రభుత్వ భవనాలు, అధికారుల వాహనాలు, సెక్యూరిటీ యూనిట్లు.. ఆందోళనకారుల ఆగ్రహానికి గురయ్యాయి. ఏ వీధిలో చూసినా.. విధ్వంసం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అగ్నికీలలు నింగినంటుతున్నాయి. ఏ సమయాన కాల్పుల మోత వినాల్సి వస్తోందోనని సామాన్యులు భయపడిపోతున్నారు.
Published Date : Monday, Aug 2, 09:25pm IST
Watch Video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


