దేశ రాజధానికి చేరిన కేసిఆర్

టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు డిల్లీకి వెళ్లారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయన డిల్లీ వెళ్లారు. రేపు ఉదయం మెదక్ ఎంపి విజయశాంతి డిల్లీ వెళ్తారు. డిల్లీలో తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలపై కెసిఆర్ ఆయా శాఖల మంత్రులు, అధికారులను కలిసి పరిష్కరించమని కోరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉప ఎన్నికల తర్వాత కెసిఆర్ డిల్లీకి వెళ్తుండటంతో తెలంగాణకు మద్ధతు ఇస్తున్న పార్టీల అధినాయకత్వాలతో కెసిఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
Published Date : Tuesday, Aug 24, 08:25pm IST
Watch Video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


