Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
కులగణనపై అతిత్వరలో కేంద్రకార్యాచరణ

AA

కులగణనపై కేంద్రం అతిత్వరలో కార్యాచరణ చేపట్టనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముగింపు సమయంలో.. ఈ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఇప్పటికే మంత్రుల బృందం ఓకే చేసిన కులాలవారీ జనాభాలెక్కల సేకరణ ప్రభుత్వం ఎప్పుడు మొదలుపెడుతుందని విపక్షాలు నిలదీశాయి. GOMకు సాధికారత లేనందున.. వచ్చే క్యాబినెట్‌లో కులగణనకు ఆమోదముద్ర లభించేలా చూస్తామని మంత్రి ప్రణబ్‌ముఖర్జీ సభకు హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇళ్ల లెక్కింపు జరిగే సమయంలోనే కులాల వారీ జనాభా సేకరణ జరుగుతుందని, దీనికి బయోమెట్రిక్ విధానంతో ప్రమేయం లేదని ప్రణబ్ చెప్పారు. కులగణనపై అన్ని పార్టీల్లో ఏకాభిప్రాయం వచ్చిందన్న ప్రణబ్‌ముఖర్జీ.. విపక్షాలకు సంకోచం అవసరం లేదన్నారు.

Published Date : Wednesday, Sep 1, 09:28am IST

Watch Video....
Related Articles
Gallery